ICC Test Rankings : Mohammed Shami Breaks Into Top 10 || Oneindia Telugu

2019-11-18 95

ICC Test Rankings: Mohammed Shami, Mayank Agarwal on all-time high after Indore heroics
With his 7 wicket haul in Indore vs Bangladesh, Mohammed Shami has scaled new heights by reaching the 7th spot on the ICC Test rankings while Mayank Agarwal, who scored 243 is now ranked No. 11 in the world.
#MohammedShami
#ShamiBowling
#IshantSharma
#MayankAgarwal
#KapilDev
#Indiavsbangladesh
#indvsban
#RavichandranAshwin
#JaspritBumrah
#teamindia
#srilanka
#australia
#england
#newzealand
#iccrankings
#icctestrankings
#iccodirankings
#icc

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ తన ర్యాంకింగ్స్‌లో కూడా దూసుకొచ్చాడు. తొలిసారి తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకును నమోదు చేశాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో షమీ 7వ స్థానానికి ఎగబాకాడు. ఇది షమీకి టెస్టుల్లో అత్యుత్తమ ర్యాంక్‌. కాగా, టెస్టు ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకునే క‍్రమంలో షమీ 790 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. ఫలితంగా భారత్‌ తరఫున టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. షమీ కంటే ముందు కపిల్‌దేవ్‌(877), జస్‌ప్రీత్‌ బుమ్రా(832)లు ఉన్నారు.